Sarkaru Vaari Paata : Mahesh Babu New Look In Sarkaru Vaari Paata | SSMB 27

2020-05-31 13

Sarkaru Vaari Paata : SSMB 27, Mahesh is doing the film with Parashuram and the official announcement is yet to come. Mahesh is planning to complete his 27th project with him. It is reported that the film is planning to release next year sankranthi.
#Maheshbabu
#SarkaruVaaripaata
#Ssmb27
#Hbdsuperstarkrishnagaru
#parasurampetla


సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన రూమర్స్ ఇన్నాళ్లు అభిమానులను కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. ఇక ఎట్టకేలకు కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా అన్ని అనుమానాలకు తెర దించుతూ చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది